వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ క్వార్టర్‌ఫైనల్లో భారత్ జపాన్‌పై 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి మ్యాచ్‌లో లక్ష్యసేన్ 11-21, 21-5, 21-19తో కొడై నరావోకాను ఓడించాడు. 14-19తో వెనుకబడి ఉన్న దశలో వరుసగా ఏడు పాయింట్లు సాధించి గెలిచాడు.
ఆ తర్వాత సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ 21-18, 24-22తో తకురో హోకి-యుగో కోబయాషి జంటపై విజయం సాధించింది.
Comments
Loading comments...

