వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: సంజయ్‌గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సీనియర్ లెక్చరర్ షాహేజం ఫాతిమా పీహెచ్‌డీ పట్టా పొందారు. భోపాల్‌లోని మానస సరోవర్ గ్లోబల్ యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ‘ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్’పై వినూత్న సాంకేతికత అభివృద్ధి అంశంలో పరిశోధన పూర్తి చేశారు.
డాక్టర్ వై. నితిన్ పాటిల్ పర్యవేక్షణలో పరిశోధన సాగింది. శివాజీచౌక్‌కు చెందిన ఫాతిమాను పలువురు అభినందించారు.
Comments
Loading comments...

