Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాటర్ ట్యాంక్ మంజూరు చేయాలని విన్నతి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 03, 2026 4:36 PM నాగర్ కర్నూల్General
వాటర్ ట్యాంక్ మంజూరు చేయాలని విన్నతి - Udayam
వెల్దండ మండలం పలుగుతండాలో శిథిలావస్థకు చేరిన నీటి ట్యాంక్‌కు సంబంధించిన క్వాలిటీ రిపోర్టును ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి సర్పంచ్ రమేష్ నాయక్ అందజేశారు. తాగునీటి సమస్య రాకుండా, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త వాటర్ ట్యాంక్ మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని సర్పంచ్ తెలిపారు.

Comments

G
Loading comments...