వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకృతి రూపొందించిన జల ధారాలు పారే అందమైన ప్రదేశాలలో ఒకటైన నిర్మల్ జిల్లా మామడ మండలం వాస్తాపూర్ జలాశయానికి వెళ్లే ప్రధాన మార్గం ప్రమాదకరంగా ఉంది.ఐదారు కిలోమీటర్ల మేర గుట్టలపై నుండి ఉన్న ఇరుకైన దారి లోని మూలమలుపులు ప్రమాదకరంగా మారాయి.
కనీసం ముందస్తు ప్రమాద సూచికలు ఎలాంటి భద్రత సౌకర్యాలు లేకుండా దారి ఉండడంతో వాహనచోదకులు,సందర్శకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించవలసిన పరిస్థితి దాపురించింది
Comments
Loading comments...

