వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో 40 ఏళ్ల మహిళ తనకంటే చిన్నవాడైన 22 ఏళ్ల యువకుడితో కలిసి వెళ్తుండగా స్థానికులు అడ్డుకోవడంతో కలకలం రేగింది.
అతడిని విడిచి ఉండలేనని, తాను ప్రేమించినట్లు ఆమె అందరి ముందే బహిరంగంగా ప్రకటించడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.
Comments
Loading comments...

