Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వారం రోజులుగా వృథాగా మిషన్ భగీరథ నీరు

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 10:11 AM కరీంనగర్General
వారం రోజులుగా వృథాగా మిషన్ భగీరథ నీరు - Udayam
శంకరపట్నం మండలం కొత్తగట్టులోని మూడో వార్డు పాఠశాల సమీపంలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌ పగిలి వారం రోజులుగా తాగునీరు వృథాగా పోతోంది. గ్రామంలో నీటి కొరత ఉన్నా మరమ్మతులు చేపట్టకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని మూడో వార్డు సభ్యుడు పిట్టల సమ్మయ్య, గ్రామస్థులు కోరారు.

Comments

G
Loading comments...