Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వార్డులో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం

Follow Udayam on Google
Aileni Vikram Reddy Oct 02, 2026 4:03 PM జగిత్యాలGeneral
వార్డులో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం - Udayam
మున్సిపాలిటీ 2 వార్డులో అంగన్వాడీ టీచర్ అరుణ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ దయాల చంద్రకళ–శంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సూపర్‌వైజర్ కవితా రాణి గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలికలకు పౌష్టికాహారం, శిశు సంరక్షణపై అవగాహన కల్పించారు. మొదటి వేయి రోజుల ప్రాముఖ్యతను వివరించారు. పౌష్టికాహారంపై ప్రత్యక్ష ప్రదర్శన, చిన్నారులకు అక్షరాభ్యాసం, పోషణ మాసం ప్రతిజ్ఞ నిర్వహించారు.

Comments

G
Loading comments...