వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా గ్రామ సచివాలయ వార్డు సభ్యులకు గౌరవ వేతనం కల్పించాలని మండల వార్డు సభ్యుల అసోసియేషన్ అధ్యక్షుడు ప్రశాంత్ డిమాండ్ చేశారు. బుధవారం రామారెడ్డి మండల కేంద్రంలో మాట్లాడుతూ ప్రజలచే ఎన్నికైన వార్డు సభ్యులకు గ్రామ సచివాలయంలో తగిన గౌరవం కల్పించాలని కోరారు.
సమావేశాల్లో వార్డు సభ్యులను వేదికపైకి ఆహ్వానించాలని సూచించారు. ప్రభుత్వం స్పందించి గౌరవ వేతనం మంజూరు చేయాలని కోరారు.
Comments
Loading comments...

