వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులను పరిశుభ్రంగా ఉంచేలా ప్రజలు సహకరించాలని మున్సిపల్ అధికారులు సూచించారు. మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో ఉన్న రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
దీంతో స్థానికులు కౌన్సిలర్ బోడ రాజు దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. బుధవారం కౌన్సిలర్ రాజు మున్సిపల్ కార్మికుల సహాయంతో వార్డులో పెరిగిన పిచ్చి మొక్కలను తీసి వేయించారు.
Comments
Loading comments...

