Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వార్డెన్ నిర్లక్ష్యంతో బాలికల భద్రతకు ముప్పు

Follow Udayam on Google
Madhu Sep 29, 2026 10:03 AM ములుగుGeneral
వార్డెన్ నిర్లక్ష్యంతో బాలికల భద్రతకు ముప్పు - Udayam
ములుగు జిల్లా కేంద్రంలోని బాలికల హాస్టళ్లలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని SFI జిల్లా కార్యదర్శి టి.ఎల్. రవి డిమాండ్ చేశారు. వార్డెన్ పర్యవేక్షణ లోపాలతో విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, ఫిర్యాదుల వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. నిర్లక్ష్యం కొనసాగితే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...