వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివారు కాలనీలో వారాల తరబడి శుభ్రతకు నోచుకోవడం లేదని స్థానికులు వాపుతున్నారు.
పట్టణంలోని గాజులపేట,టీచర్స్ కాలనీ,వైయస్సార్ కాలనీ,విశ్వనాథ్ పేట్, బర్కత్ పుర, సాగర్ కాలనీ, విజయనగర్ కాలనీ, అస్రా కాలనీలలో పారిశుద్ధ్య సమస్యలు తలకు మించిన భారంగా మారాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిసరాలు దుర్గంధ భరితంగా మారి ఉండలేకపోతున్నామని పేర్కొన్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Loading comments...

