Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వానాకాలం 2026-27 సన్నాహక సమావేశంలో కలెక్టర్ భవేష్ మిశ్రా

Follow Udayam on Google
raju Sep 11, 2026 9:44 PM నిజామాబాద్General
వానాకాలం 2026-27 సన్నాహక సమావేశంలో కలెక్టర్ భవేష్ మిశ్రా - Udayam
ప్రస్తుత వానాకాలం సీజన్ లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నారు. 2026-2027 వానాకాలం సీజన్ వరి ధాన్యం సేకరణకు సంబంధించి అధికారులతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు.

Comments

G
Loading comments...