వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం మండలంలోని లుంబేసు పంచాయతీ వామాసి గ్రామానికి రహదారి నిర్మించాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకుడు సన్యాసిరావు డిమాండ్ చేశారు. గ్రామానికి గతంలో మట్టి రోడ్డు వేసినా వర్షాలకు కొట్టుకు పోయిందన్నారు.
రహదారి సౌకర్యం లేక అత్యవసర పరిస్థితుల్లో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేసి రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

