Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బ్యాంకర్లకు 5 డేస్ వర్కింగ్ అమలు చేయాలి: కవిత

Follow Udayam on Google
Harika Oct 06, 2026 10:33 AM హైదరాబాద్General
బ్యాంకర్లకు 5 డేస్ వర్కింగ్ అమలు చేయాలి: కవిత - Udayam
బ్యాంక్ ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని TRS చీఫ్ కవిత డిమాండ్ చేశారు. బ్యాంకర్లపై పని భారం పెరుగుతోందని, చాలామంది రాత్రి 9, 10 గంటల వరకు పనిచేయాల్సి వస్తోందని ఆమె ట్వీట్ చేశారు. డిజిటల్ బ్యాంకింగ్, UPI లావాదేవీలు పెరిగినా ఉద్యోగుల పనిభారం తగ్గలేదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...