వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత న్యాయ సేవలు అందించేందుకు ఉద్దేశించిన పారా లీగల్ వాలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి హరిబాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
సమాజంలో వెనుకబడిన వర్గాలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు, ఉచిత న్యాయ సహాయాన్ని అందించేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 20 లోగా శ్రీకాకుళం న్యాయ సేవాసదన్లో అందజేయాలన్నారు.
Comments
Loading comments...

