Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాల్మీకిపురంలో అన్నపూర్ణగా కామేశ్వరీ దేవి

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 12:55 PM అన్నమయ్యGeneral
వాల్మీకిపురంలో అన్నపూర్ణగా కామేశ్వరీ దేవి - Udayam
వాల్మీకిపురం కోనేటి వీధి శివాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు కామేశ్వరీ దేవి అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం దశ హారతులు సమర్పించి దీపాల వెలుగులో అమ్మవారి నిజరూప దర్శనం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Comments

G
Loading comments...