Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాల్మీకినగర్ లో జ్వరాల సర్వే పర్యవేక్షణ

Follow Udayam on Google
Saychi kumar Sep 03, 2026 12:35 PM కామరెడ్డిGeneral
వాల్మీకినగర్ లో జ్వరాల సర్వే పర్యవేక్షణ - Udayam
కామారెడ్డిలోని UPHC ఇస్లాంపురా పరిధిలోని వాల్మీకినగర్ లో జ్వరాల సర్వే కార్యక్రమాన్ని HEO రవీందర్, వైద్య సిబ్బంది పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి జ్వర లక్షణాలు ఉన్న వారిని గుర్తించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. జ్వరం, ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ప్రజలకు సూచించారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...