Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'వాహన్' సేవల్లో తీవ్ర ఆటంకాలు

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 6:34 AM అమరావతిGeneral
'వాహన్' సేవల్లో తీవ్ర ఆటంకాలు - Udayam
కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్‌ఐసీ ఏకపక్ష నిర్ణయాల వల్ల 'వాహన్', 'సారథి' పోర్టల్స్ సేవల్లో తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్స్, నంబరు ప్లేట్ల కేటాయింపుల్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్, లైసెన్సుల్లో పేర్ల తేడా వల్ల దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుండటంతో రవాణా శాఖ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది.

Comments

G
Loading comments...