Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాహన ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలి

Follow Udayam on Google
P. G. Murthy Oct 03, 2026 2:16 PM మంచిర్యాలGeneral
వాహన ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలి - Udayam
వాహనదారులు తప్పకుండా ధ్రువ పత్రాలను కలిగి ఉండాలని జన్నారం మండల ఎస్సై ఉదయ్ కిరణ్ సూచించారు. శనివారం జన్నారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలను తనిఖీ చేసి వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సి, ఇన్సూరెన్స్ పత్రాలను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలను పాటించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...