వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తిలో నల్లచెరువు–అమ్మచెరువు మధ్య రాక్వుడ్ స్కూల్, ఎస్టీ హాస్టల్ సమీపంలోని వాగుపై వంతెన నిర్మించాలని కోరుతూ రైతులు ఎమ్మెల్యే మేఘారెడ్డికి వినతిపత్రం అందజేశారు. చిట్యాల, రాజనగరం శివార్లలోని తమ పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
వర్షాకాలంలో వాగు ప్రవాహం పెరిగి రాకపోకలకు అంతరాయం కలుగుతోందని పేర్కొన్నారు. వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

