Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాగు దాటి విధులకు.. ఆశా, ANMల సాహసం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 3:27 PM జాతీయంGeneral
ఒడిశాలోని గంజాం జిల్లాలో తుఫాన్‌కు రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో గజల్‌బాడికి చేరుకోవడం కష్టంగా మారింది. అయినా ఆశా, ఏఎన్‌ఎం కార్యకర్తలు ఎక్స్‌కవేటర్‌ బకెట్‌ సాయంతో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటి విధులకు హాజరయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారి అంకితభావంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Comments

G
Loading comments...