Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాగ్ధరిలో గ్రంథాలయం ప్రారంభం

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 25, 2026 3:59 PM ఆదిలాబాద్General
వాగ్ధరిలో గ్రంథాలయం ప్రారంభం - Udayam
నేరెడిగొండ: మండలంలోని వాగ్ధరి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని కలెక్టర్ రాజర్షి షా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణతో కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ విద్యార్థులు, యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...