వార్తలకు తిరిగి వెళ్లండి
వాడరేవు పిడుగురాళ్ల జాతీయ రహదారిపై నాగులపాలెం సర్వీస్ రోడ్డు నుండి చీరాల వైపు ఆర్టీసీ బస్సులు రాంగ్‌రూట్‌లో ప్రమాదకరంగా వెళ్తున్నాయి.
అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సిబ్బంది వైఖరిలో మార్పు రాకపోగా, వరుసగా రెండో రోజు కూడా అదే రీతిలో నడిపారు. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే ఘోర ప్రమాదాలు జరిగి భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

