Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాడపల్లి ఆలయానికి రూ.లక్ష విరాళం

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 10:31 AM కోనసీమGeneral
వాడపల్లి ఆలయానికి రూ.లక్ష విరాళం - Udayam
వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిత్య అన్నదాన పథకానికి ఉండికి చెందిన వేగేశ్న సత్తిరాజు, సూర్యకాంతం దంపతుల కుటుంబ సభ్యులు గురువారం రూ.1,00,116 విరాళం అందజేశారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు దాతలకు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

Comments

G
Loading comments...