Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాడియాల్‌లో అక్రమ ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

Follow Udayam on Google
sreekanth patel Aug 10, 2026 7:45 AM మహబూబ్‌నగర్క్రైమ్
వాడియాల్‌లో అక్రమ ఇసుక ట్రాక్టర్లు పట్టివేత - Udayam
మిడ్జిల్ మండలం వాడియాల్ గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను రైతులు పట్టుకున్నారు. ట్రాక్టర్లను పోలీసులకు అప్పగించి, అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాత్రివేళల్లో ఇసుక తరలింపుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...