వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు రోజులుగా ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. దీంతో పత్తి మొక్కలు, జొన్న వాడిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పాచిపెంట, కర్రివలస, గైరమ్మపేట, మాతుమూరు, గడివలస, కేసలి, కోటికిపెంట కొత్తవలస, మిర్తివలస, కూర్మారాజు పేట, చిన్నయ వలస, పునికిలా వలస, కొత్తవలస తదితర గ్రామాలలో సుమారు 3000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
ఎకరాకు సుమారు 15000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని రైతులు వాపోయ్యారు.
Comments
Loading comments...

