వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని వాడి గ్రామంలోని హనుమాన్ గల్లీలో గణ నాథుడికి పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అందరూ సంతోషంతో ఉండాలని విఘ్నాలు తొలగాలని మహిళలు వెడుతుకున్నారు . కోర్కెలు తీరాలని ముడుపులు చెల్లించారు . అనంతరం అన్న ప్రసాదం నిర్వహించారు.
Comments
Loading comments...

