Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాబలో అధ్వానంగా మారిన రహదారి

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 12:14 PM పార్వతీపురం మన్యంGeneral
వాబలో అధ్వానంగా మారిన రహదారి - Udayam
సీతంపేట మండలం వాబ జంక్షన్ సమీపంలోని వీధి రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు బురదమయంగా మారింది. రహదారిపై గుంతలు ఏర్పడటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...