Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు వైఆర్పీ భరోసా

అశ్విని దేవి Jul 04, 2026 9:27 AM నల్గొండ 8 viewsabout 3 hours ago
విద్యార్థులకు వైఆర్పీ భరోసా - Udayam Digital

Photo Gallery

విద్యార్థులకు వైఆర్పీ భరోసా - main
విద్యార్థులకు వైఆర్పీ భరోసా - gallery image
ఎంత ఎదిగినా మూలాలను మర్చిపోవద్దని వైఆర్పీ ఫౌండేషన్ చైర్మన్ రవి ప్రసాద్ అన్నారు. ఈ ఏడాది వందమందికి పైగా విద్యార్థులకు రూ.80 లక్షల స్కాలర్‌షిప్‌లను ఆయన పంపిణీ చేశారు. చదువుతో పాటు సంస్కారం అలవర్చుకుని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన సూచించారు. సమాజానికి మేలు చేసే దిశగా విద్యార్థులు పయనించాలని కోరారు.

Comments

G
Loading comments...