Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోటు విలేజ్ ఏర్పాట్లపై సమావేశం

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 04, 2026 4:58 PM ఆసిఫాబాద్General
గోటు విలేజ్ ఏర్పాట్లపై సమావేశం - Udayam
పెంచికలపేట మండల కేంద్రంలో శనివారం గోటు విలేజ్ కార్యక్రమ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో జెండాగడ్డ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించగా, ఆదివారం నాటికి పనులు పూర్తి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నిట్టూరి శ్రీశైలం, కాశిపాక కాశి, తోగాయ, మల్యాల బాపు, కాశిపాక మల్లేష్, కాశిపాక సత్యం, ఇప్ప నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...