Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం ఆస్పత్రి వద్ద ధర్నా

Follow Udayam on Google
రవళి దేవి Jul 04, 2026 4:54 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాచలం ఆస్పత్రి వద్ద ధర్నా - Udayam
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఖాళీలను భర్తీ చేయాలని శనివారం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, సూపరింటెండెంట్‌కు వినతిపత్రం ఇచ్చారు. వైద్యుల కొరతతో ఏజెన్సీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, సమస్యలు తీర్చకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని సీపీఎం నేత ఏజే రమేష్ హెచ్చరించారు.

Comments

G
Loading comments...