వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు శ్రీనివాస చారి శనివారం ఉదయం స్వర్గస్తులయ్యారు. ఈ వార్త తెలుసుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆయన నివాసానికి చేరుకున్నారు.
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, శ్రీనివాస చారి పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన గాఢ సానుభూతిని తెలియజేశారు.
Comments
Loading comments...

