Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గనుల్లో ప్రమాదాలపై జీఎంతో చర్చ

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 04, 2026 4:56 PM మంచిర్యాలGeneral
గనుల్లో ప్రమాదాలపై జీఎంతో చర్చ - Udayam
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ గనుల్లో వరుస ప్రమాదాలపై ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. జెట్టి శంకర్రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్‌ను కలిసి రక్షణ చర్యలపై చర్చించింది. కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందని, యాజమాన్యం తక్షణమే స్పందించి గనుల్లో రక్షణ చర్యలను కట్టుదిట్టం చేయాలని జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...