వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యం, ఆపద సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ఊట్కూర్ మండలంలోని వివిధ గ్రామాలకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్యప్రకాశ్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.
కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోరం మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

