Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊట్కూర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమీక్ష

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 5:26 PM నారాయణపేటGeneral
ఊట్కూర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమీక్ష - Udayam
ఊట్కూర్ మండలం బిజ్వార్‌లో మక్తల్ బీజేపీ ఇన్‌ఛార్జ్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. స్థానిక సర్పంచ్‌లు, నాయకులతో కలిసి ఓటర్ల నమోదు అంశంపై చర్చించారు. బీజేపీకి బలమైన పట్టున్న ఊట్కూర్‌లో అత్యధిక ఓట్ల నమోదు జరగాలని లక్ష్మీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గతంలో ఎంపీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన విజయాల స్ఫూర్తితో పనిచేయాలని కోరారు.

Comments

G
Loading comments...