Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊర్వశీ రౌతేలా రూ.7 వేల కోట్ల డిమాండ్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 30, 2026 11:14 AM జాతీయంవినోదం
ఊర్వశీ రౌతేలా రూ.7 వేల కోట్ల డిమాండ్‌ - Udayam
అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, వీడియోలు వాడారంటూ ఏఐ సంస్థపై ఊర్వశీ రౌతేలా రూ.7 వేల కోట్ల నష్టపరిహారం కోరింది. దీనిపై సంస్థ సీఈఓ షీరాజ్‌ హసన్‌ స్పందించారు. ఏఐ, వినోద రంగంలో భవిష్యత్తు మార్పులపై అవగాహన పెంచుకోవాలని ఊర్వశీకి సూచించారు. ఏఐ సృష్టించే మార్పులను ఆపలేరని, వాటిని స్వీకరించాలని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...