వార్తలకు తిరిగి వెళ్లండి

దినేశ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ‘తత్వం’ అక్టోబర్ 2న విడుదల కానుంది. కథపై పూర్తి నమ్మకంతో ఉన్నామని, ఈ సినిమా తన కెరీర్‌కు కీలకంగా మారుతుందని దినేశ్ తేజ్ అన్నారు.
కారు ప్రమాదం కారణంగా సినిమా విడుదల ఆలస్యమైందని దర్శకుడు అర్జున్ కోలా తెలిపారు. థ్రిల్లర్ సినిమాలో ఉండాల్సిన అంశాలన్నీ ఇందులో ఉన్నాయని, ప్రచార చిత్రాలకు వచ్చిన స్పందనతో విడుదలకు సిద్ధమైనట్లు చెప్పారు.
Comments
Loading comments...

