Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2029లో ‘Game of Thrones’ మూవీ

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 12:00 PM జాతీయంవినోదం
2029లో ‘Game of Thrones’ మూవీ - Udayam
‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌: ఎగాన్స్‌ కాంక్వెస్ట్‌’ సినిమా 2029 జూన్‌లో థియేటర్లలోకి రానుంది. ఇది వెస్టెరోస్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న తొలి థియేట్రికల్‌ మూవీ. ఎగాన్‌ ది కాంకరర్‌ వెస్టెరోస్‌ను ఏకం చేసి టార్గేరియన్‌ రాజవంశాన్ని స్థాపించిన కథను ఇందులో చూపించనున్నారు. ఓవెన్‌ హ్యారిస్‌ దర్శకత్వం వహించనుండగా.. బియూ విలిమన్‌ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. విడుదల తేదీ జూన్‌ 1 లేదా 6న ఉండొచ్చని సమాచారం.

Comments

G
Loading comments...