వార్తలకు తిరిగి వెళ్లండి

నటి విద్యా బాలన్ దర్శకుడు ఆర్. బాల్కీతో కొత్త తమిళ చిత్రాన్ని ప్రారంభించారు. 2009లో వచ్చిన ‘పా’ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తున్న తొలి సినిమా ఇదే. పేరుపెట్టని ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే మొదలైంది.
సెట్‌లోని ఫొటోను విద్యా బాలన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో స్క్రిప్ట్ చేతిలో పట్టుకుని,కళ్లద్దాలు,పొడవాటి జడతో కనిపించారు.అయితే సినిమా కథ,ఆమె పాత్రకు సంబంధించిన వివరాలను చిత్రబృందం వెల్లడించలేదు.
Comments
Loading comments...

