Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరికొత్త ఆటతో ‘ది ట్రైటర్స్‌’

Follow Udayam on Google
Udayam Desk Sep 30, 2026 10:40 AM జాతీయంవినోదం
సరికొత్త ఆటతో ‘ది ట్రైటర్స్‌’ - Udayam
తేజ సజ్జా వ్యాఖ్యాతగా ‘ది ట్రైటర్స్‌’ తెలుగు రియాలిటీ గేమ్‌ షో రానుంది. 20 మంది ప్రముఖులు పాల్గొనే ఈ షో 10 ఎపిసోడ్లుగా అక్టోబర్‌ 15 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రసారం కానుంది. ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ అవుతుంది. నమ్మకం, ఆశయం, బంధాలు, ద్రోహం వంటి అంశాలతో ఈ షో సాగనుంది.

Comments

G
Loading comments...