Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టొరంటోలో అనుపమ్‌ ఖేర్‌కు గుర్తింపు

Follow Udayam on Google
Udayam Desk Sep 30, 2026 10:41 AM జాతీయంవినోదం
టొరంటోలో అనుపమ్‌ ఖేర్‌కు గుర్తింపు - Udayam
సినిమా, కథారచన, విద్య, మార్గదర్శకత్వంలో చేసిన సేవలకు అనుపమ్‌ ఖేర్‌కు టొరంటోలో గుర్తింపు పత్రం లభించింది. బ్రాంప్టన్‌ నార్త్‌-కాలెడాన్‌ ఎంపీ రూబీ సహోటా చేతుల మీదుగా ఈ సర్టిఫికెట్‌ను అందుకున్నారు. ఈ గౌరవం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని అనుపమ్‌ ఖేర్‌ తెలిపారు. ‘జానే పెహచానే అంజానే’ సంగీత నాటకంతో అమెరికా, కెనడాల్లో పర్యటిస్తున్న సమయంలో ఈ గుర్తింపు లభించింది.

Comments

G
Loading comments...