వార్తలకు తిరిగి వెళ్లండి

నాని నటించిన ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వసూళ్లలో ఐదో రోజు భారీ డ్రాప్ నమోదైంది. నాలుగో రోజు రూ.15.70 కోట్ల ఇండియా నెట్ వసూళ్లు సాధించిన సినిమా.. ఐదో రోజు రూ.5 కోట్లకే పరిమితమైంది. దీంతో ఒక్క రోజులో 68.2 శాతం వసూళ్లు తగ్గాయి.
ఐదో రోజు కలెక్షన్లతో కలిపి ఇండియాలో రూ.97.10 కోట్ల నెట్, రూ.114.85 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా రూ.144.85 కోట్ల గ్రాస్ సాధించింది.
Comments
Loading comments...

