Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ప్యారడైజ్‌’లో ప్రియదర్శి నటనపై హరీశ్‌రావు ప్రశంసలు

Follow Udayam on Google
Harika Sep 30, 2026 12:10 PM జాతీయంవినోదం
‘ది ప్యారడైజ్‌’ సినిమాలో కేసీఆర్‌ను పోలిన పాత్రలో ప్రియదర్శి అద్భుతంగా నటించారని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ప్రశంసించారు. కేసీఆర్‌ హావభావాలు, నడక, మాటతీరును సహజంగా పండించారని కొనియాడారు. ప్రియదర్శి హరీశ్‌రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ‘మల్లేశం’, ‘బలగం’ చిత్రాల ద్వారా తెలంగాణ యాస, పల్లె సంస్కృతిని పరిచయం చేశారని హరీశ్‌రావు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...