Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తారక్‌ అన్న ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను: కార్తికేయ

Follow Udayam on Google
Harika Sep 30, 2026 11:12 AM జాతీయంవినోదం
తారక్‌ అన్నను ఒకసారి కలవాలని అడిగితే.. ఎప్పుడు, ఎక్కడికి రావాలో ఆయనే అడిగారని కార్తికేయ తెలిపారు. ఈ అనుభవానికి వెలకట్టలేమని, తనపై చూపిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. “చాలా థ్యాంక్స్‌ తారక్‌ అన్న.. నేను నిజంగా చెప్తున్నా. మీరు గర్వపడేలా చేస్తా” అని కార్తికేయ అన్నారు. తనపై తారక్‌ చూపిన అభిమానం ఎంతో విలువైనదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...