వార్తలకు తిరిగి వెళ్లండి

ఊరుకొండ మండల కేంద్రంలో జిల్లా స్థాయి కబడ్డీ సెలక్షన్స్ నిర్వహించారు. కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సెలక్షన్స్లో పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. సర్పంచ్, అసోసియేషన్ ప్రతినిధులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

