వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూరుకు చెందిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల హనీట్రాప్‌కు బలయ్యాడు. ఓ యాప్ ద్వారా వీడియో కాల్ చేసిన ఓ మహిళ నగ్నంగా కనిపించి.. దాన్ని రికార్డు చేసింది. అనంతరం డబ్బులు ఇవ్వకుంటే వీడియోను స్నేహితులకు పంపుతానని బ్లాక్ మెయిల్ చేసి బాధితుడి నుంచి రూ.1.40 లక్షలు కాజేసింది.
ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే గంటలోపు (గోల్డెన్ అవర్) 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

