Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌లో వంటగదిలో భారీ కొండచిలువ

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 1:21 PM జాతీయంGeneral
ఉత్తరప్రదేశ్‌లో వంటగదిలో భారీ కొండచిలువ - Udayam
ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో వంటగదిలోకి వెళ్లిన మహిళకు స్లాబ్‌పై భారీ కొండచిలువ కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురై కేకలు వేసింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ రెస్క్యూ బృందం ఆ కొండచిలువను సురక్షితంగా బంధించి తరలించారు.

Comments

G
Loading comments...