Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాంధ్ర పర్యాటక రంగానికి మహర్దశ

Follow Udayam on Google
RAGHU SKLM Sep 10, 2026 6:38 PM శ్రీకాకుళంGeneral
ఉత్తరాంధ్ర పర్యాటక రంగానికి మహర్దశ - Udayam
​ఉత్తరాంధ్ర పర్యాటక రంగానికి మహర్దశ అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్ వెల్లడించారు. గురువారం శ్రీకాకుళం టచ్ బంగ్లా పరిశీలించారు. భోగాపురం విమానాశ్రయంకు పర్యాటకుల రాక గణనీయంగా పెరగనున్నందున శ్రీకాకుళం విజయనగరం జిల్లాలను కలుపుతూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వైస్ ఛైర్మన్ రవి సుభాష్ ఉన్నారు.

Comments

G
Loading comments...