వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అంతటా పరిశ్రమలు అభివృద్ధి చెందేలా పెట్టుబడుల వికేంద్రీకరణ జరగాలని ఎంపీ శ్రీభరత్ అన్నారు. విశాఖ ఐఐఎంలో జరిగిన 31వ సీఐఐ ప్రాంతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు.
రూ.1,000 కోట్ల లోపు పెట్టుబడులకు ప్రాధాన్యమిస్తే పరిశ్రమలు విస్తరించి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. సీఐఐ ప్రధాన సదస్సును ఒప్పందాలకే పరిమితం చేయకుండా మేధోమథన వేదికగా తీర్చిదిద్దాలని సూచించారు.
Comments
Loading comments...

