వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ పండుగ వేళ మహిళలకు ఇబ్బందులు కలగకుండా ఉట్నూర్ సర్పంచ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాత్రికి రాత్రే కొత్త విద్యుత్ స్తంభాలు, ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేయించారు.
మహిళలు రాత్రివేళ వీధుల్లో బతుకమ్మ ఆడుకునేందుకు వీలుగా పనులను వేగంగా పూర్తి చేయించారు. సర్పంచ్ చొరవపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

